పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు
కోటగిరి అక్టోబర్ 21 జనం సాక్షి:-పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కార్యాలయంలో శుక్రవారం రోజున అమరవీరులకు పోలీస్ సిబ్బంది ఘనంగా నివాళులు అర్పించారు.ఈ స్మృతి నివాలిలో ఎసై మచ్చెందర్ రెడ్డి,ఎఎస్ఐ శ్రీనివాస గౌడ్,కానిస్టేబుల్స్,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Attachments area