పోస్టర్ ఆవిష్కరణ
యాదాద్రి భువనగిరి బ్యూరో జనం సాక్షి.
ఆదివాసి గిరిజన సమ్మేళనం..
పోస్టర్స్ ను ఆవిష్కరించిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి గారు, జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ గారు, జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి , జిల్లా గిరిజన సంక్షేమ అధికారి మంగ్తా నాయక్ , ఇ.డి., ఎస్.సి. కార్పొరేషన్ శ్యాంసుందర్ , జిల్లా పౌర సంబంధాల అధికారి పి.వెంకటేశ్వరరావు.పాల్గొన్నారు.