పౌరసంబంధాల శాఖ ఆఫీస్‌లో సీబీఐ సోదాలు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి, తాజాగా హైదరాబాద్‌లోని పౌరసంబంధాల శాఖ కార్యలయంలో సీబీఐ అధికారులు సోదాలు జరుపుతున్నారు. జగన్‌ అక్రమాస్తుల కేసులో పెన్నా సిమెంట్‌ ప్రతినిధులు సీబీఐ ఎదుట గురువారం హాజరైన విషయం తెలిసిందే.

తాజావార్తలు