ప్రకాశం జిలాల్లో ఉప్పోంగి ప్రవహిస్తున్న వాగులు
ప్రకాశం : నీలం తుపాను ప్రభావంతో జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నల్లవాగుకు వరద పోటెత్తడంతో కోత్తపట్నం మండలంలోని 14 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుండకమ్మ ప్రవాహంతో ఒంగోలు – చీరాల ప్రదాన రహదారి జలమయమైంది. మార్కాపురం వద్ద కానుగుల వాగు, పెదగంజాంలో మురుగుకాలువ వాగు ఉప్పోంగి ప్రవహిస్తున్నాయి.