ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు-51,900 క్యూసెక్కుల నీటి విడుదల
విజయవాడ: ఎగువన కురుస్తున్న వర్షాలతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజీ నుంచి 51,900 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.