ప్రజా సదస్సు..ఫ్లావ్ షో: సుబ్రహ్మణ్య స్వామి
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఢిల్లీ రాంలీలా మైదానంలో నిర్వహించిన ప్రజా సదస్సు పెద్ద ఫ్లావ్ షో అని జనతాదళ్ నేత సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రముఖుల ప్రసంగాలు పేలవంగా ఉన్నాయని. అద్దెకు తెచ్చుకున్న జనంలో ఏమాత్రం ఉత్సాహం కన్పించలేదని ఆయన పేర్కొన్నారు.