ప్రతాపగిరి ఘనంగా పోషణ మాసం-
నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ లో భారీ చేరికలు-
కండువా కప్పి ఆహ్వానించిన జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్-
కాటారం సెప్టెంబర్ 20(జనంసాక్షి)మం డలంలోని శంకరం పల్లి గ్రామ పంచాయ తీకి చెందిన 30 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డు నెంబర్ తో సహా కార్యక ర్తలు స్థానిక టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రనా యకులు మరియు కాటారం పిఎసిఎస్ చైర్మన్ చల్ల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరిక కాగ వారిని పార్టీలోకి ఆ హ్వా నించిన పెద్దపెల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్టమధుకర్ కండువా కప్పిఆహ్వానిం చారు.ఈ సందర్భంగా పుట్టమధుకర్ మా ట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ప్పటి నుండి మన కేసీఆర్ అభివృద్ధి ప నులను చూసి పలువురు పార్టీలో జెనై తున్నారని.కాంగ్రెస్ బిజెపి మాయ మాట లకు ఎవరు టిఆర్ఎస్ పార్టీ విడిచి వెళ్లా రని అన్నారు.కార్యకర్తలను కంటికి రెప్ప లా కాపాడుకున్న పార్టీ కేవలం టిఆర్ ఎస్ పార్టీ అని ఆయన ధైర్యంఇచ్చారు.రాను న్న ఎన్నికల్లో తెలంగాణ రావ్ష్ట్రంలోఅ ధిక మెజార్టీతో పలు నియో జకవర్గాలఎ మ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీ కైవసంఅ వు తుందని అన్నారు.రాబోయే ఎన్నికల్లో యువ ముఖ్యమంత్రి కోసం కేటీఆర్ ను ప్రజలు కోరు కుంటున్నారని అన్నారు. ఈకార్యక్రమం లో టిఆర్ఎస్ పార్టీ జిల్లా యువనాయ కుడు జక్కు రాకే ష్.పార్టీ మండలఅధ్య క్షుడు తోట జనార్ధన్.చిం తకాని మాజీ సర్పంచ్ మందల లక్ష్మా రెడ్డి తోపాటు తది తర నాయకులు ఉన్నారు.