ప్రథమ స్థానంలో చిత్తూరు

హైదరాబాద్‌: పదో తరగతి పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో చిత్తూరు జిల్లా 94.92 శాతంతో ప్రథమ స్థానంలో నిలిచింది. 67.09 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో మెదక్‌ జిల్లా ఉంది.