ప్రధాని రాక నేపథ్యంలో మంగళవారం ట్రాపిక్ ఆంక్షలు
హైదరాబాద్: ప్రధాని మన్మోహన్ ఈ నెల16న రానున్నా సందర్భంగా భేగంపేట విమినాశ్రయం నుంచి హెచ్‌ఐసీసీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 12నుంచి సాయంత్రం 5.30గంటల వరకు ఆ మార్గంలో వాహనాల మళ్లింపు కొన్ని చోట్ల పూర్తిగా వాహనాల నిలిపివేత ఉంటుందని సీపీ అనురాగ్‌శర్మ తెలిపారు.