‘ ప్రపంచశాంతికి కృషి చేయండి : కాస్ట్రో ‘
హవానా : అమెరికా కొరియాలు యుద్దం చేయకుండా ప్రపంచశాంతికి పాటుపడాలని క్యూబా వామపక్ష దిగ్గజం ఫిడల్ కాస్ట్రో పిలుపునిచ్చారు.యుద్దం సంభవిస్తే కొరియా ద్వీపకల్పంలో తీవ్రమైన నష్టం సంభిస్తుందని ఆయన ఆందోళన వెలిబుచ్చారు. ఉత్తరకొరియాతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న దేశాల్లో క్యూబా ఒకటని ఆయన పేర్కొన్నారు.