ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు.

మల్లాపూర్ ,( జనం సాక్షి )ఆగస్టు: 09.ప్రపంచం ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో సందర్భంగా మండల కేంద్రంలోని భారత్ మాతా కుడలి వద్ద జెండాఆవిష్కరణ చేసి. ఆదివాసులే ప్రపంచానికి కొనియాడారు ST రిజర్వేషన్ల పెంచి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదివాసులను అభివృద్ధ పరచాలని అన్నారు ఇట్టి కార్యక్రమంలో మల్లాపూర్ మండల్ తాసిల్దార్ రవింధర జడ్పిటిసిసందిరెడ్డి శ్రీనివాస్ ఎం పి టి సి1 రాజేష్ పాల్గొన్నారు మల్లాపూర్ మండల్ ఆదివాసి నాయకపోడు అధ్యక్షులు కుర్ర గంగాధర్ మరియు మట సంజీవ దేవేందర్ రాజేష్ వెంకటేష్ చందు కళ్యాణ్ నిశాంత్ ప్రశాంత్ మొదలగు ఆదివాసి ఆదివాసి నాయకులు పాల్గొన్నారు