ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

 

మల్దకల్ ఆగస్టు 9 (జనంసాక్షి) జోగులంబ గద్వాల జిల్లా సేవాలాల్ సేన టీమ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మంగళవారం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.ప్రపంచ అదివాసి దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన జాతీయ కొర్ కమిటీ సభ్యులు సేవలాల్ ఉద్యోగ సేన రాష్ట్ర ఇంచార్జ్ ముడవత్ కృష్ణా నాయక్,సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ నర్సింహ నాయక్, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు ముడవత్ రూప్ల నాయక్, సేవాలాల్ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి ముడవత్ శ్రీనివాస్ నాయక్ ,సేవాలాల్ సేన జిల్లా ఉపాధ్యక్షులు పి.నిల్యా నాయక్ పాల్గొన్నారు.