ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీ

ఈ యొక్క ర్యాలీని ఉద్దేశించి డాక్టర్ జగదీశ్వర్ మాట్లాడుతూ దేశ జనాభాను అరికట్టడంలో ఆరోగ్య శాఖ ఎంతో కృషి చేస్తుందనీ తెలిపారు.తాత్కాలిక పద్దతి శ్వాశత పద్దతి ద్వారా కుటుంబ నియంత్రణ పాటించాలని ప్రజలను కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య సిబ్బంది వద్ద ఉచితంగా దొరికే తాత్కాలిక పద్ధతిని సద్వినియోగం చేసుకోవాలని శాశ్వత పద్ధతి ద్వారా కుటుంబ నియంత్రణ పాటించాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో పి హెచ్ ఎన్ ప్రమీల, సూపర్వైజర్ లు అంజయ్య గౌడ్ , సోములమ్మ ,ఫార్మసీస్ట్ కృష్ణ , ల్యాబ్ టెక్నీషియన్ ఉపేందర్ , ఏఎన్ఎంలు అనూష ,కవిత, అరుణ ,అంజలి ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.