ప్రశాంతంగా పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక పీఠం ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా సాగుతున్నట్టు డీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి ఓప్రకటనలో తెలిపారు. ఉదయం ఇంటర్మీడియట్ పరీక్షలకు 14 కేంద్రాల్లో 982మంది అభ్యర్థులకు 821 మంది హాజరేనట్లు తెలిపారు. ఒక వద్యార్థి మాన్‌కాపీయింగ్‌కు పాల్పడుతుండగా ప్లైయింగ్ స్వ్కాడ్ అధికారులు నేరుగా పట్టుకుని డిబార్ చేసినట్లు తెలిపారు.