ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్ లో పాఠ్య పుస్తకాలను పంపిణి చేసిన

 

కరస్పాండెంట్ బక్క ప్రవీణ్ కుమార్

జనగామ(జనం సాక్షి) జూలై20: ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్ లో తెలంగాణ ప్రభుత్వం విద్య శాఖ ద్వారా అందించిన పాఠ్య పుస్తకాలను ప్రైమరీ విద్యార్థులకు స్కూల్ కరస్పాండెంట్ బక్క ప్రవీణ్ కుమార్ హెచ్. ఎమ్. లక్ష్మి నరసమ్మ చేతులమీదుగా అందిచడమైనది .ఈ కార్యక్రమంలో టీచర్స్ బి. జయశిళ బక్క సుమలత దిప్తిమెరీ రవళి. సుమన్లు పాల్గొన్నారు.