ప్రేమజంటను నిర్భందించిన పోలీసులు

మెదక్‌: దుబ్బాక పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులు రాత్రంతా ఒక ప్రేమజంటను నిర్బంధించారు. అయితే ఈ విషయం బయటికి పొక్కడంతో వీరిని మరోచోటుకు తరలించారు. పోలీసుల వైఖరిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.