ప్రేమికుల ఆత్మహత్య
ఖమ్మం, (ఏప్రిల్ 2): ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైలు కింద పడి అతను, పురుగుల మందు తాగి ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. విషాదకరమైన ఈ సంఘటన కారేపల్లి మండలం మేకలతండాలో జరిగింది. ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడటంతో తండా ప్రజలు తీవ్ర విషాదంలో మునిగి పోయారు.