ప్రేమ విఫలమైందని గొంతుకోసుకున్న విద్యార్థి

మెదక్: ప్రేమ విఫలమైందన్న మనస్థాపంతో జహీరాబాద్‌ ఎంఎన్‌ఆర్‌ కాలేజీకి చెందిన విద్యార్థి సతీష్‌ గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రేమలో విఫలం కావడం వల్లే ఈ పనికి పాల్పడినట్టు సమాచారం.