ప్లానింగ్‌ కమిటీ సమావేశం ప్రారంభం

సంగా రెడ్డి మున్సిపాలిటీ: స్థానిక జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో కల్టెరు దినకర్‌బాబు ఆధ్వర్యంలో గురువారం జిల్లా ప్లానింగ్‌ కమిటీ సమావేవం ప్రారంభమైంది. ఈ సమావేశానికి నారాయణ్‌ఖేడ్‌ ఎమ్మెల్యే కిష్ణారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే ముత్యంరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలు అభివృద్ధి పై చర్చిస్తారు.