ప్లీజ్ తొందరపడోద్దు.. ఎంఐఎంకు కాంగ్రెస్ విజ్ఞప్తి!
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణకు సిద్దమౌతోన్న ఎంఐఎంను బతిమలాడే పనిలో రాష్ట్ర కాంగ్రెస్‌నాయకత్వం తంటలు పడుతోంది. మద్దతు ఉపసంహరణపై ఎలాంటి తోందరపాటు నిర్ణయం తీసుకోవద్దని ఎంఐఎం నేత, ఎంపీ అసద్దీన్తో కాంగ్రెస్ ఎంపీ ఖాన్‌తో ఫోన్లో బుజ్జిగించినట్లు సమాచారం. ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ స్థానం కలిగిన ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకుంటే కిరణ్ సర్కార్ రోజులు దగ్గరపడ్డంటేనని అర్థం అవడంతో సీఎం కిరణ్. పీసీసీ ఆధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు అత్యవసరంగా క్యాంపు కార్యలయంలో భేటీ అయ్యారు.



