ఫలించిన ప్రభుత్వ,ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాల చర్చలు
హైదరాబాద్:ప్రభుత్వంతో ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాల మధ్య చర్చలు ఎట్టకేలకు సఫలమయ్యాయి. రూ. 35 వేల ఫీజు ఒప్పందానికి కాలేజీ యాజమాన్యాలు అంగీకరించాయి. చర్చల్లో ప్రభుత్వ సానుకూలత వల్ల కోర్టుకు వెళ్లడం లేదని ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ప్రకటించాయి.