బతుకమ్మ చీరల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి….

చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- సంస్కృతిక సంప్రదాయాలకు ప్రతికైన బతుకమ్మ పండుగను సమరంగ నిర్వహించినందుకు రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలు అందిస్తుందని నర్సాపురం మీద చిలుముల మదన్ రెడ్డి అన్నాడు శనివారం మండల పరిధిలోని జగ్గంపేట్ గంగారం బండ పోతుగల్ హైదరాబాద్ గ్రామాలలో బతుకమ్మ చీరలను పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక అన్ని వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాను గంగారం గ్రామానికి రూ.15 లక్షల సీసీ రోడ్డు,SC కమ్యూనిటీ హాలు,మంజూరు చేస్తానాన్ని అన్నారు అజ్జమర్రి గ్రామానికి సంబంధించి చెర్వు కట్టపైన రూ.40 లక్షలతో సీసీ రోడ్డును మంజూరి చేస్తానన్నారు అలాగే రూ.5లక్షలతో SC కమ్యూనిటీ హలునుమంజూరి చేసి భూమిపూజా కార్యక్రమం చేయడం జరిగింది చిలప్ చేడ్ మండలానికి సంబంధించి తాసిల్దార్ కార్యాలయానికి 50 లక్షలు మంజూరు అయినాయని ఇంకా మండల పరిషత్ కార్యాలయం ఇతర సంబంధిత కార్యాలయాలను త్వరలోనే మంజూరు చేయిస్తానని గ్రామంలోని స్మశాన వాటికకు సీసీ రోడ్డును కుడా మంజూరు చేయిస్తానని ఆయా గ్రామాలలోని పెండింగ్లో ఉన్న పెన్షన్ లబ్ధిదారులకు త్వరలోనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ వినోద దుర్గారెడ్డి వైస్ ఎంపీపీ విశ్వంభరస్వామి తాసిల్దార్ కమలాద్రి ఎంపీడీవో శశిప్రభ సొసైటీ చైర్మన్ ధర్మారెడ్డి తెరాస పార్టీ అధ్యక్షులు అశోక్ రెడ్డి నర్సాపూర్ గొర్రె వెంకట్ రెడ్డి సర్పంచుల పోరం అధ్యక్షుడు లక్ష్మీ దుర్గా రెడ్డి ఎంపిటిసిల పోరం అధ్యక్షులు సుభాష్ రెడ్డి ఎంపిటిసి మల్లమ్మ మల్లయ్య కోఆప్షన్ మెంబర్ షఫీ సర్పంచులు గోపాల్ రెడ్డి పరశురాం రెడ్డి మమతా బాబు మాన్తప్ప ఇస్తారి మనోహర నరసింహారెడ్డి నాయకులు మాణిక్ రెడ్డి దుర్గా