బదిలీపై వెళ్తున్న మండల సబ్ పోస్ట్ మాస్టర్
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సబ్ పోస్ట్ మాస్టర్ లకు సన్మానం
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండల కేంద్రంలో బదిలీ పై వెళ్తున్న మండల సబ్ పోస్ట్ మాస్టర్ మహేష్ కన్నయ్య మరియు నూతన బాధ్యతలు స్వీకరించిన సబ్ పోస్ట్ మాస్టర్ స్వామి లకు సన్మానం బుధ వారం రోజున
బోయినపల్లి బ్రాంచ్ ఆఫీస్ లో బోయినిపల్లీ బ్రాంచ్ గ్రామీణ తపాలా ఉద్యోగులు అందరూ కలసి సన్మానం చేసారు. ఈ కార్యక్రమం లో గ్రామీణ తపాలా ఉద్యోగులు ఎగుర్ల రాజు గుగులోతు తిరుపతి శ్రీకాంత్ కిరణ్ శశి ప్రభాకర్ జయ ప్రకాష్ జీవన్ రాజు చంద్రశేఖర్ అనూష నాగభూషణం సలీం మరియు సిబ్బంది పాల్గొన్నారు.