బయ్యారం గనుల పరిశీలన
బయ్యారం : తెదేపా నేతలు బయ్యారం ఇనుప రాయి గనులను పరిశీలించారు. బయ్యారంలో మహా ధర్నా కార్యక్రమం అనంతరం ఈ గనులను పరిశీలించారు. తెదేపా తెలంగాణ ఫోరం నాయకులు ఎర్రబెల్లి దయాకరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ సభ్యులు ఈ పరిశీలనలో పాల్గొన్నారు.