బల్క్ డ్రగ్ రవాణాకు ఏసీ కంటైనర్ రైలు ప్రారంభం
హైదరబాద్: బల్క్ డ్రగ్ రవాణాకు అనుకూలంగా ఏసీ కంటైనర్ రైలును కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపొందించింది. ఈ రైలును సనత్‌నగర్‌లోని రైల్వే కంటైనర్ డిపోనుంచి దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం ప్రారంభించారు.