బస్సు కిందపడి మహిళ మృతి

హైదరాబాద్‌: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్‌లో బస్సు కిందపడి మహిళ మృతి చెందింది. బస్సు దిగుతుండగా వెనుక చక్రాల కిందపడి మహిళ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.