బస్ సౌకర్యం ప్రారంభం
సంగారెడ్డి,జూలై5(జనం సాక్షి): గుమ్మడిదల మండలం నుండి బొంతపల్లి,జిన్నారం,సోలాక్ పల్లి,ఆరట్ల ఇస్మయిల్ కంపెట్ తదితరుల గ్రామాలను కలుపుకొని సంగారెడ్డి వరకు బుస్స్ సౌకర్యాన్ని గుమ్మడిదలలో పఠాన్ చేరు ఎమ్మెల్లే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు,విద్యార్థులకు రవాణా సౌకర్యాన్ని కల్పించడం జరిగిందన్నారు. ఎంతోకాలంగా ఈ ప్రాంత ప్రజలు బస్సు కావాలని కోరుతున్నారని అన్నారు.