బాన్సువాడ నియోజకవర్గం

(కామారెడ్డి జిల్లా). జనంసాక్షి బాన్సువాడ.

బాన్సువాడ పట్టణంలోని మాతా-శిశు ఆసుపత్రి, ఆరెకటిక సంఘం మరియు బాన్సువాడ గ్రామీణ మండలం దేశాయిపేట గ్రామంలోని గౌడ సంఘం ఆద్వర్యంలో జరిగిన ఆషాడమాసం బోనాల పండుగలో సతీసమేతంగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి గారు..