బాబ్లీపై నేడు అఖిలపక్ష భేటీ

హైదరాబాద్‌ : బాబ్లీపై సచివాలయంలో ఈ ఉదయం 11.30 గంటలకు అఖిలపక్ష సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరగనున్న  ఈ సమావేశంలో బాబ్లీ ప్రాజెక్టు విషయంలో చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించనున్నారు.