బాలికపై సామూహిక అత్యాచారం

నల్గొండ: ఆలేరు మండలం శర్బనాపురంలో దారుణం జరిగింది. ఓ బాలికలపై కామాంధలు సామూహిక అత్యాచారం జరిపారు. తోటలో పనికి వెళ్లిన బాలికపై బోడే శ్రీకాంత్, బోడే మహేష్ అనే ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. రెండు రోజుల క్రింతం ఘటన నెలకొంది. ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. బాధితురాలి తల్లిదండ్రులు ఆలేరు పీఎస్ లో ఫిర్యాదు చేశారు.