
(జనంసాక్షి ) ఎల్లారెడ్డి మండలం లోని అన్నసాగర్ గ్రామం లో శనివారం బిజెపి ప్రభుత్వ ఆహాయం లో నరేంద్ర మోడీ ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి కరపత్రాల రూపంలో ఇంటింటికి తిరుగుతూ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు అలాగే బిజెపి ప్రభుత్వం చేసినటువంటి సేవలను ప్రజలకు తెలుయచేస్తూ పలు గ్రామాల్లో ఏనుగు రవీందర్ రెడ్డి పర్యటించారు ఆయనతో పాటు బిజెపి నాయకులు బత్తిని దేవేందర్ మర్రి బాలకిషన్ కోవూరు బాలరాజు మంచిర్యాల విద్యాసాగర్ . కుసలకంటి .సతిష్ కుర్మా సాయిబాబా బూత్ స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు