బిల్లులు చెల్లించలేదని గ్రామానాకివాద్యుత్ సరఫరా నిలిపివేత
దౌల్తాబాద్ : బిల్లులు చెల్లించలేదని ఓం గ్రామానికి వాద్యుత్ సరఫర నిలిపి వేసిన సంఘటన మెదక్‌లో జరిగింది. జిల్లాలోని దౌల్తాబాద్ మండలం శేరిపల్లి బండారంలో గృహ వినియోగ వాద్యుత్ బిల్లులు చెల్లించలేదని గత 3 రోజులుగా విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపేశారు. దీంతో గ్రామంలో అంధకారంతో పాటు తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు.