బీహర్‌లో నితీశ్ ర్యాలీ నేడు
పాట్నా : దేశమంతా ర్యాలీలు, పాధయాత్రలు వూపందుకుంటున్నాయి. ఈ రోజు ఢీల్లిలో కాంగ్రెస్ పార్టీ పెద్దయెత్తున ర్యాలీ, బహిరంగసభలు జరుపుతోండగా బీహర్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ పాట్నాలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. అదికార్ యాత్ర పేరుతో అయన కోంతకాలంగా రాష్ట్రంలో యాత్ర నిరవహిస్తున్న సంగతి తెలిసిందే. బీహర్ రాష్ట్రానికిప్రత్యేకహోదా కల్పించాలన్న తమ డిమాండ్‌తో కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నది. ర్యాలీ ప్రదానోద్దేశమని నితీశ్ చెప్తున్నారు. ర్యాలీకి రాష్ట్రవ్యాప్తంగా జేడీయూ మద్దతుదారులు తరలిరావాడానికి పార్టీ పలు ప్రత్యేక రైళ్లను బుక్‌చేసింది.