బొంతలవాగులో ఇద్దరు మహిళలు గల్లంతు
వరంగల్ : ములుగు మండలం సర్వాపురం వద్ద బొంతులవాగు దాటుతుండాగా ఇద్దరు మహిళలు గల్లంతుయ్యారు. వరద ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో వారు అదుపుతప్పి ప్రవాహంలో కొట్లుకుపోయారని స్థానికులు తెలిపారు. వారి ఆచూకి కనుగొనడానికి స్థానికులు ప్రయత్నిస్తున్నారు.