బొగ్గు కొరతతో కేటీపీఎస్‌లో తగ్గిన ఉత్పత్తి
వరంగల్: కాకతాయ థర్మల్ పవర్ ప్రాజెక్టు (కేటీపీఎస్)లో బొగ్గు నిల్వలు తగ్గడంతో విద్యుదుత్పత్తి సగానికి పడిపోయింది. 500 మెగావాట్ల ఉత్పత్తికిగాను 300 మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే చేస్తున్నాట్లు అధికారులు తెలియజేశారు.