బొబ్బిలిలో బాణసంచ పేలిన ఘటనలో మరోకరి మృతి

బొబ్బిలి: బాణసంచా పేలిన ఘటనలో మరొకరు మృతి చెందారు. బుధవారం నాటికి 5గురు మృతి చెందార. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం యపారాది గ్రామంలో మంగళవారం రాత్రి బాణసంచ పేలిన ఘటనలో 5గురు మృతి చెందారు. సంఘటన స్థలంలో ఇంటరు విద్యార్థిని ఈశ్వరమ్మ, సత్యనారాయణ మృతి చెందగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బెల్లాన లక్ష్మి మీతి చెందింది. బుధవారం ఉదయం శిబిరాల నుంచి పారమ్మ, ఈశ్వరరావుల మృతదేహాలను వెలికి తీశారు. పీసీసీ ఛీఫ్‌ బొత్స సత్యనారాయణ మృతుల కుటుంబాలను పరామర్శించి వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.