బొమ్మల గుడిలో రక్తదాన శిబిరం

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 20(జనం సాక్షి)
కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం కమిటీ హాల్లో ( బొమ్మల గుడి )ఉదయం 11 గంటలకు వోగిలిశెట్టి నిఖిల్ గారి జ్ఞాపకార్థం రక్తదాన శిబిరం వారి మిత్ర బృందం  ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వరంగల్ ఏసీపీ కలకోట్ల గిరి కుమార్ గారు హాజరై. యువత చెడు మార్గంలో ప్రయాణించవద్దు లేట్ నైట్ పార్టీలను దూరం ఉండాలి బైక్ రైడింగ్ కూడా చేయకూడదు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి బండి నడపాలని వీటి ద్వారా ప్రమాదాలు నివారించవచ్చు. తల్లిదండ్రులకు కన్న కొడుకు లేడని బాధ కలిగించకూడదు  యువతకు సక్రమములో. తల్లిదండ్రుల మాట విని నడవాలని సంబోధించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సిగోసిసి డైరెక్టర్. హరి రమాదేవి గారు.. రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్   శ్రీనివాస్ గారు… వరం మిల్స్ కాలనీ సీఐ శ్రీనివాస్ గారు… కార్పొరేటర్లు సిద్ధం రాజు.. ఆకుతోట తేజస్వి శిరీష్…  ముష్క మల్ల అరుణా సుధాకర్. మరిపెళ్లి రవి గారు. టిఆర్ఎస్ జిల్లా నాయకులు వోగిలిశెట్టి అనిల్ కుమార్ గారు… దేవస్థాన చైర్మన్ కొమ్మిని రాజేందర్ గారు.. కొమ్మిని సురేష్ గారు… పార్వతి కృష్ణంరాజు గారు. నిఖిల్ . కుటుంబ సభ్యులు బంధుమిత్రులు. సభ్యులు 40 మంది 300 ఎం ఎల్
బ్లడ్ డొనేట్ చేయడం జరిగినది.. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది..
.
.