బొల్లారం మున్సిపల్ పరిధిలో నాణ్యమైన విద్యా సేవలు అందిస్తున్న పిఎస్ఎస్ ట్రస్టు ద్వారానే హాల్ టికెట్ పంపిని చేసిన న చైర్పర్సన్

పరిధిలో గత కొన్ని సంవత్సరాలుగా నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యా సేవలు అందిస్తున్న    P S S  ట్రస్ట్ ద్వారా poly cet 2022 ఎంట్రన్స్ ఎగ్జాం కు హాజరగు విద్యార్థులకు హాల్ టికెట్లు మున్సిపల్ చైర్ పర్సన్ కొలన్ రోజా బాల్ రెడ్డిగారి చేతుల మీదుగా అందజేశారు, అలాగే నిరుపేద విద్యార్థుల కు          P S S ట్రస్ట్ ద్వారా డిప్లొమా, మరియు ఇంజినీరింగ్ కోర్సుల్లో చదివించి  ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరుగునని తెలిపారు, ఈకార్యక్రమంలో  PSS ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్ పోతుకుచి గారు, టీచర్ సుందర మణి, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.