బోండ్ల లింగన్న, అస్మన్న కుటుంబాలను పరామర్శించిన రాహుల్
ఆదిలాబాద్: జిల్లాలో రాహుల్ గాంధీ పాద్ర యాత్ర కొటికల్ నుంచి ప్రారంభమై లక్ష్మణ్ చందా మీదుగా కొనసాగుతోంది. లక్ష్మణ్ చందాలో ఇటీవల ఆత్మహత్య చేసుకున బోండ్ల లింగన్న, లస్మన్న కుటుంబాలను ఆయన పరామర్శించారు. వారి కుటుంబాలకు ఒక్కోక్కరికి రెండులక్షల రూపాయల ఆర్తికసాయాన్ని రాహుల్ అందజేశారు. వారి పిల్లల చదువుకు ఆదుకుంటామని రాహుల్ హామీ ఇచ్చారు.