బోనాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించనున్న తలసాని

హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఆగస్టు 2,3 వ తేదీల్లో జరుగనున్న మహంకాళి బోనాల ఏర్పాట్లపై అధికారులతో చర్చించనున్నారు.