బోరుబావిలో పడిన బాలుడు


  • Share

నల్గొండ: పెదవూర మండలం పులిచర్చలో శివ అనే రెండున్నర ఏళ్ల బాలుడుబోరుబావిలో పడ్డాడు. బాలుడు ఆడుకుంటూ… ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడు.