భక్తులతో కిటకిటలాడిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం

రుద్రంగి ఆగస్టు 24 (జనం సాక్షి);
శ్రావణమాసం లో రుద్రంగి శ్రీ లక్ష్మీనరసింహ
స్వామి వారికి బియ్యం ఇవ్వడం మరో ప్రత్యేకత శ్రావణమాసంలో వచ్చే చివరి బుధవారం సందర్భంగా రుద్రంగి మండలంలోని శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయనికి భక్తులు పోటెత్తారు.ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ…
ప్రతి సంవత్సరం వచ్చే శ్రావణమాసం లో రుద్రంగి ఇలవేల్పు అయినటువంటి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ అని తెలిపారు.

తాజావార్తలు