భద్రాచల రాముడి సేవలో స్పీకర్
ఖమ్మం జనంసాక్షి : భద్రాచలంలోని శ్రీసీతారామస్వామిని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు.