భవనానికి భారీగా పగుళ్లు
ఢిల్లీ: ముంబాయిలో కొత్తగా నిర్మించిన ఎన్‌ఎన్‌జీ కమెండోల భవనానికి భారీగా పగుళ్లు వచ్చాయి. దీంతో ఆ భవనం కాదంటూ అధికారులు అందులోని కమెండోలను ఖాళీ చేయించారు. ముంబాయిలో కొత్తగా ఏర్పాటు చేసినా ఈ కేంద్రంలో 241మంది బ్లాక్ క్యాట్ కమెండోలు, ఇతర సిబ్బంది ఉంటున్నారు. వీరందరినీ కొంతకాలం పాటు ఉండేందుకు ఏర్పాటు చేసిన వసతిలోకి మార్చారు.