భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 499

మొహాలీ: భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య మొహాలీలో జరుగుతున& టెస్ట్‌ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు భారత్‌ 499 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 408 పరుగులు చేసింది. భారత్‌ 91 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత జట్టులో ధావన్‌ అత్యధికంగా 187 పరుగులు చేశాడు. కోహ్లీ(67) నాటౌట్‌గా నిలిచాడు.