భారత్ లో చిల్లర కొరత..!!

పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా చిల్లర కొరత ఏర్పడింది. సరిపడ చిల్లర లేక సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఐదు వందలు, వేయి నోట్లను తీసుకోవడానికి వ్యాపారులు నిరాకరిస్తున్నారు. ఇదే అదనుగా చిల్లర డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న జనాల నిస్సాహాయmain-qimg-23908b3a6cb944a6a15e9a4ca45eebd1-cతను దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. 10శాతం కమీషన్ తీసుకుని చిల్లర ఇస్తున్నారు. నోట్ల రద్దు నిర్ణయంపై ప్రభుత్వానికి అనుగుణంగా సమాయత్తమయ్యేందుకు సిబ్బంది నేడు బ్యాంకులు, ఏటీఎంలకు సెలవును ప్రకటించిన విషయం తెలిసిందే.ఇప్పటికే ప్రజల వద్ద ఉన్న రూ. 500, రూ. 1000 నోట్లను బ్యాంకుల్లో, పోస్టుఆఫీసుల్లో డిపాజిట్‌తో పాటు మార్చుకునే వెసులుబాటు ఉంది. ఈ వెసులుబాటు రేపటి నుంచి డిసెంబర్ 30వ తేదీ వరకు ఉంది. ఒకవేళ ఏదైనా కారణాలతో ఈలోపు మార్చుకోనైట్లెతే ఆర్‌బీఐ సూచించిన ఫాంను నింపి మార్చి వరకు నోట్లను మార్చుకునే అవకాశం.