భారీ తిరంగాతో విద్యార్థుల ర్యాలీ
వేములవాడ, ఆగస్టు-13 (జనం సాక్షి) : వేములవాడ పట్టణంలో శనివారం శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి రాజు, ప్రధానోపాధ్యాయులు చిలుక గట్టు, పట్టణ ప్రముఖులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు