భార్య, చిన్నారిపై భర్త హత్యాయత్నం..

నల్గొండ : నకిరేకల్ లో దారుణం జరిగింది. భార్య, చిన్నారిపై భర్త హత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో 20 నెలల చిన్నారి పూజిత చనిపోగా భార్య పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడు విక్రమ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.