భూపాలపల్లిలో జర్నలిస్టుల ర్యాలీ, అరెస్టు
వరంగల్: తెలంగాణ జిల్లాల్లో పోలీసుల అరాచకం మితిమీరిపోయింది. తెలంగాణ వాదులను భయబ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారు. ఎక్కడికక్కడ తెలంగాణ వాదులను నిర్భంధిస్తున్నారు. ఎటు చూసినా పోలీసుల చెక్‌పోస్టులు, నాకాబందీలు కనిపిస్తున్నాయి. తెలంగాణ మార్చ్‌కు అనుమతినివ్వాలంటూ తెలంగాణ జర్నటిస్టులు కదం తొక్కారు. మార్చ్‌కు మద్దతుగా ఇవాళ వారు భూపాలపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించారు.