మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల్ పారుపల్లి వాసుకి సీఎం సహాయనిధి చెక్కు అందజేత

04 జనం సాక్షి కోటపల్లి

చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ప్రభుత్వ విప్,చెన్నూరు ఎమ్మెల్యే,మంచిర్యాల జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాల్క సుమన్ అన్న గారి
ప్రత్యేక కృషితో కోటపల్లి మండలం పారిపల్లి గ్రామానికి చెందిన సప్పిడి రాజబాపు కి మంజూరు అయినటువంటి 44,000/- సీఎం సహాయనిధి చెక్కును ఈరోజు రాష్ట్ర రైతు సమన్వయ సమితి సభ్యులు కోటపల్లి వైస్ ఎంపీపీ వాల శ్రీనివాస్ రావు గారు లబ్ధిదారునికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో
చెన్నూర్ మాజీ సర్పంచ్ సాధన పారి పల్లి గ్రామ సర్పంచ్ పురెళ్ల వెంకటలక్ష్మి – సతీష్, పారి పెల్లి మాజీ ఎంపీటీసీ పాలపుల చంద్రు, పారుపల్లి గ్రామ టిఆర్ఎస్ నాయకులు రవీందర్, రామ్మూర్తి, గడ్డం పోచం, కట్కూరు పోచం మరియు నాయకులు పాల్గొన్నారు

 

 

తాజావార్తలు